-
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం
న్యూఢిల్లీ: నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
Mon, Dec 15 2025 09:35 AM -
బిజినెస్ మేన్‌గా ఏషియన్ సినిమాస్‌తో మహేశ్ బాబు.. నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్‌తో కలిసి AMB బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత కొత్త థియేటర్లు ఇతర నగరాల్లో కూడా ప్రారంభం కానున్నాయి.
Mon, Dec 15 2025 09:20 AM -
ప్రశాంత్ కిశోర్ యూ టర్న్?.. ప్రియాంకను కలిసి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Mon, Dec 15 2025 09:19 AM -
ఊరూరా ఉద్యమంలా..
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పూర్తయిన కోటి సంతకాల సేకరణ
● కర్నూలులో నేడు భారీ ర్యాలీ ● ●తరలిరానున్న ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు
Mon, Dec 15 2025 09:18 AM -
76 మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి నోటీసులు జారీ చేశారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం 7 గంటలకు లాగిన్ అయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
Mon, Dec 15 2025 09:18 AM -
యువకుడి అవయవదానం
ఆత్మకూరు: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యువకుడు ప్రశాంత్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు.
Mon, Dec 15 2025 09:18 AM -
టీడీపీ నేతలు.. ఇసు‘కాసు’రులు
గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వారికి ఉచిత ఇసుక వరంగా మా రింది. రాత్రి, పగలు అనే తేడాలేకుండా ట్రాక్టర్లలో ఆదోని, ఎమ్మిగనూరు మండల పరిధిలోని గ్రామాలకు ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. గంజిహళ్లి దగ్గర ఉన్న హంద్రీనదిని తోడేస్తున్నారు.
Mon, Dec 15 2025 09:18 AM -
సాయుధ దళాల సేవలు అజరామరం
● జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రత్నరూత్
Mon, Dec 15 2025 09:18 AM -
పతనమైన కొత్తిమీర ధర
గోనెగండ్ల: ఈ ఏడాది సాగుచేసిన పంటలకు ఆశించిన మేర ధరలు లేకపోవడంతో రైతులు బోర్లు బావుల కింద కొత్తిమీర సాగు చేశారు. గత 20 రోజుల క్రితం ఒక మడి ధర రూ.800 ఉండగా నేడు రూ.100కు పడిపోయింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.
Mon, Dec 15 2025 09:18 AM -
" />
టాపర్‌గా నిలిచేందుకు అవకాశం
స్పెల్బీతో ఎంతో ఉపయోగం ఉంది. ఉన్న తరగతిలోనే పైతరగతి సిలబస్‌పై పట్టు సాధించవచ్చు. అప్పుడు అక్కడ మనం టాపర్‌గా నిలువడానికి అవకాశం ఉంటుంది. పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరూ స్పెల్‌బీలో పాల్గొంటే ఎన్నో మేలకువలు నేర్చుకుంటారు.
Mon, Dec 15 2025 09:18 AM -
మధుర జ్ఞాపకాల వేడుక
కర్నూలు సిటీ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం గతాన్ని.. వర్తమానాన్ని.. భవిష్యత్తును కలిపే భావోధ్వేగ వారధి. నాలుగు దశబ్దాల క్రితం కలి సి చదువుకున్న బిక్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం తిరిగి కలుసుకున్నారు.
Mon, Dec 15 2025 09:18 AM -
భయం పోగొట్టి.. ఆంగ్లంపై పట్టు పెంచి
కర్నూలు(సెంట్రల్): ఇంగ్లిషు అంటే చాలా మందికి ఏదో తెలియని భయం. దీనిని పోగొట్టేందుకు సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Mon, Dec 15 2025 09:18 AM -
యువతి కిడ్నాప్‌నకు విఫల యత్నం
కల్లూరు: నగరంలోని ఓ కాలనీకి చెందిన యువతి ( 23 )ని కిడ్నాప్ చేసేందుకు నలుగురు ప్రయత్నించి విఫలమయ్యారు. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ తెలిపిన మేరకు వివరాలు... ఆదివారం దూపాడు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం టెట్ పరీక్ష రాసేందుకు యువతి తల్లిదండ్రులుతో కలిసి వచ్చింది.
Mon, Dec 15 2025 09:18 AM -
సున్నిపెంటకు రాని ఆర్టీసీ బస్సులు!
● ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్న
సున్నిపెంట వాసులు
Mon, Dec 15 2025 09:18 AM -
హైదరాబాద్‌లో కేసులున్నా ఇక్కడ ఎమ్మెల్యేనే!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓ ప్రధాన నియోజకవర్గంలో భార్య, భర్త, కూతురు ఇలా అందరూ ఒకరి తరువాత ఒకరు ఎమ్మెల్యేలుగా పని చేశారని, హైదరాబాద్‌లో కేసులున్నా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు అవకాశం ఇవ్వరని అఖిల భారత బహుజన సమాజ్
Mon, Dec 15 2025 09:18 AM -
క్రీడలతో మానసికోల్లాసం
నంద్యాల(వ్యవసాయం): క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసికోల్లాసం కలుగుతుందని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు.
Mon, Dec 15 2025 09:18 AM -
" />
ఇంగ్లిషులో మంచి పట్టు సాధించా
నేను ఇంగ్లిషులో మంచి పట్టు సాధించేందుకు స్పెల్‌బీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. వకాబులరీ, స్పీచ్, లిజనింగ్, స్పెల్లింగులు ఎన్నో నేర్చుకున్నా. గతంలో ఉన్న ఎన్నో అనుమానాలకు స్పెల్బీతో సమాధానాలు వచ్చాయి. భవిష్యత్‌లో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత పెరిగింది.
Mon, Dec 15 2025 09:18 AM -
21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కర్నూలు సిటీ: శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (బీసీ)1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21వ తేదీన జరుగనుంది. రాయలసీమ జిల్లాలోని పలువురు ఈ స్కూల్లో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు.
Mon, Dec 15 2025 09:18 AM -
ఏడిపింఛెన్
ఎదురుచూపులతో● కలగా కొత్త పింఛన్లు
● జిల్లాలో పడిగాపులు కాస్తున్న
70 వేల మంది లబ్ధిదారులు
● మంజూరుకు చంద్రబాబు
Mon, Dec 15 2025 09:18 AM -
ఉద్యమానికి ఉప్పెనలా..
● తాడేపల్లికి తరలించనున్న
4.50 లక్షల సంతకాల ప్రతులు
● నేడు అమలాపురంలో భారీ పాదయాత్ర
Mon, Dec 15 2025 09:18 AM -
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా ‘దీపాటి’
రాజోలు: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా దీపాటి సురేష్‌బాబు ఎన్నికయ్యారు.
Mon, Dec 15 2025 09:18 AM -
పాఠశాల విద్యను పరిరక్షించాలి
● 12వ పీఆర్సీని తక్షణం అమలు చేయాలి
● యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో వక్తల డిమాండ్
Mon, Dec 15 2025 09:18 AM -
మహిళలపై అఘాయిత్యాలు అరికట్టండి
అల్లవరం: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను అరికట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mon, Dec 15 2025 09:18 AM
-
రాసిపెట్టుకో జమ్మలమడుగులో ఎగిరేది YSRCP జండానే

Mon, Dec 15 2025 09:38 AM -
డబ్బా కొట్టుకొనే డబ్బా రాయుళ్లు.. అఖండ2 పై సెటైర్లు