-
ఇరాన్‌పై అత్యంత భారీ బాంబు
వాషింగ్టన్: ఇరాన్‌లోని ఇంధన మౌలికవనరులు, అణు కేంద్రాలే లక్ష్యంగా అతి భారీ దాడులకు అమెరికా మిలటరీ సన్నాహాలు చేస్తోంది.
-
కాక పుట్టిస్తున్న కరెంటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వినియోగం గరిష్ట స్థాయికి చేరింది. గురు, శుక్రవారాల్లో ఏకంగా 20 వేల మెగావాట్లకు పైనే నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం.
Sat, Oct 17 2026 04:36 AM -
పచ్చగూండాల దహనకాండ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. రాజ్యాంగాన్ని కాలరాశారు.. రాజకీయ కక్షతో చంద్రబాబు రాష్ట్రాన్ని హింసాగ్నిలోకి నెట్టారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలి రోజే పచ్చమూకల దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, విధ్వంసకాండతో రాష్ట్రం అట్టుడికింది.
Sat, Oct 17 2026 04:32 AM -
జనగణన ఎన్యుమరేటర్లుగా ప్రైవేటు టీచర్లు, సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే జనగణన (సెన్సస్) ప్రక్రియలో ఎన్యుమరేటర్లుగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస
Sat, Oct 17 2026 04:30 AM -
తొలగించిన ఓటర్లపై మళ్లీ పరిశీలన
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిధిలో ఓటరు జాబితా ‘సర్’ప్రక్రియ సందర్భంగా తొలగింపునకు గురైన 47 లక్షలకు పైగా ఓటర్ల రీ వెరిఫికేషన్ అధికారులు ప్రారంభించారు.
Sat, Oct 17 2026 04:22 AM -
ఆఖరి పోరులో విజేత ఎవరో!
వెస్టిండీస్ టీమ్ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు అసలు ఆ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేదని అంతా భావించారు. కానీ సిరీస్ ఓడినా చివరి వన్డేలో 352 పరుగులు లక్ష్యాన్ని అందుకొని ఆ జట్టు సత్తా చాటింది.
Sat, Oct 17 2026 04:17 AM -
కావ్యా మారన్‌తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
Sat, Oct 17 2026 04:15 AM -
అట్టుడికిన హస్తిన
సాక్షి, న్యూఢిల్లీ: జై హింద్ నినాదాలతో సెంట్రల్ ఢిల్లీ మారుమోగింది. శుక్రవారం కన్నాట్‌ప్లేస్, మండి హౌస్, పాలికా బజార్లకు వేలాదిగా విద్యార్థులు, యువత త్రివర్ణ పతాకాలతో తరలివచ్చారు.
Sat, Oct 17 2026 04:14 AM -
ఫుల్ సపోర్ట్ ఇస్తాం ప్లాంట్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హ్యుందాయ్ కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
Sat, Oct 17 2026 04:13 AM -
స్వల్ప ఛేదనలో తడబాటు
రాయ్‌పూర్: స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడుతూనే గెలుపు తీరం చేరింది.
Sat, Oct 17 2026 04:13 AM -
సుతార్‌పై వేటు కంబోజ్‌కు చోటు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్లను సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. టెస్టు టీమ్‌తో పాటు తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనుండగా...
Sat, Oct 17 2026 04:10 AM -
నా లక్ష్యం... నంబర్‌వన్
భారత చెస్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్... ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది చదరంగంలో అడుగు పెట్టారు. ఆనంద్ కూడా ఆనందపడేలా విజయాలు సాధించే స్థాయికి చేరుకుంటున్నారు.
Sat, Oct 17 2026 04:04 AM -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ
ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు అమితంగా ప్రేమిస్తే, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ గుత్తా, జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Sat, Oct 17 2026 04:02 AM -
‘ప్లే ఆఫ్స్’కు కాకతీయ, మరాఠాస్
సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లీగ్ దశలో మైటీ మరాఠాస్, కాకతీయ నైట్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించాయి.
Sat, Oct 17 2026 03:58 AM -
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ యథాతథం
సియోల్: మధ్య ఆసియాలో సంఘర్షణల నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Oct 17 2026 03:56 AM -
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర చేయాలనుకున్నాను: విద్యాబాలన్
వెండితెరపై ప్రఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తాను నటించే అవకాశాన్ని కోల్పోవడం తనను చాలా నిరుత్సాహపరిచిందని విద్యాబాలన్ తెలిపారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా కనిపించేలా విద్యాబాలన్ రెండేళ్ల క్రితం ఓ ఫోటోషూట్ చేయించుకున్నారు.
Sat, Oct 17 2026 03:55 AM -
భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు: ఆర్. నారాయణమూర్తి
‘‘కోన వెంకట్‌గారు నిర్మాత కాకుంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా సెన్సాన్ ఇబ్బందుల్లో పడి ఉండేది, రిలీజ్ అయ్యుండేది కాదు. చాలా దుర్మార్గం ఇది. ‘బస్తర్’, ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలను ఎందుకు సెన్సార్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారు?
Sat, Oct 17 2026 03:49 AM -
లాకప్ హత్యపై భేషైన తీర్పు!
ఎన్డీయే కూటమి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ చిత్రహింసల కొలిమిగా మారిన నేపథ్యంలో మొన్న మే నెలలో పోలీసు యమకింకరుల చేతుల్లోబడి మాయమైన 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశం హర్షించదగింది.
Sat, Oct 17 2026 03:47 AM -
రియాలిటీలో ఆలోచన
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, కథ–స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రియాలిటీ’. ఈ చిత్రంలో దేవికా భట్ హీరోయిన్గా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Sat, Oct 17 2026 03:42 AM -
నైపుణ్యమే ఇప్పుడు పనికొచ్చే డిగ్రీ!
21వ శతాబ్దపు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత శతాబ్దాల్లో విశ్వవిద్యాలయ డిగ్రీ ఒక వ్యక్తి వృత్తి జీవితానికి పునాదిగా, ఉద్యోగ భద్రతకు హామీగా నిలిచింది.
Sat, Oct 17 2026 03:39 AM -
అటకెక్కుతున్న ఆర్టీఐ చట్టం!
దేశమంతటా సమాచార హక్కు చట్టం క్రమంగా బలహీనపడుతోంది. ప్రజా స్వామ్య పాలనలో పారదర్శకతకు ప్రాణం పోయడానికి వచ్చిన చట్టం, ఇప్పుడు తానే ‘ప్రాణాపాయ’ స్థితిలో కొట్టు మిట్టాడుతోంది.
Sat, Oct 17 2026 03:36 AM -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
చౌడేపల్లె: అనుమానాస్పదస్థితిలో ఆరునెలల గర్భిణీ మంజుల(29) మృతిచెందిన ఘటన చౌడేపల్లె మండలం ఆమనిగుంట పంచాయతీ నూనెముద్దనపల్లెలో శుక్రవారం జరిగింది.
Sat, Oct 17 2026 03:15 AM -
తమ్ముళ్ల బరితెగింపు !
● స్వతంత్య్రఅభ్యర్థి పత్రాలు చించివేత
● ఖాకీ కళ్లెదుటే టీడీపీ మూకల వీరంగం
మున్సిపాలిటీ ప్రవేశద్వారం వద్ద మోహరించిన టీడీపీ శ్రేణులు
Sat, Oct 17 2026 03:15 AM -
కట్టుకున్నోడే కడతేర్చాడు
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటంరోడ్డులోని సీఎస్ఐ చర్చి సమీపంలో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణహత్యకు గురైంది.
Sat, Oct 17 2026 03:15 AM -
మంచి ముహూర్తం చూడండి స్వామీ !
మదనపల్లె సిటీ: సెంటిమెంట్ అనేది రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేయాలన్న సరే మంచి ముహుర్తం లేకుండా అడుగేయరు. ప్రస్తుతం స్థానిక మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకోవడంతో మళ్లీ జ్యోతిష్యుల చుట్టూ అభ్యర్థులు ప్రదక్షిణ చేస్తున్నారు.
Sat, Oct 17 2026 03:15 AM