-
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి.
-
వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్-ఎ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ఐపీఎల్ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడగా.. తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్ తన రెండో శతకంతో బీభత్సం సృష్టించాడు.
Tue, Sep 08 2026 03:27 PM -
బోయిన్‌పల్లిలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ ముందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేశారు.
Tue, Sep 08 2026 03:24 PM -
భాగ్యనగరంలో ‘మూల్ – ది ఆరిజిన్'
ఆర్ట్ కనెక్ట్, గోండ్వానా ఆర్ట్ ప్రాజెక్ట్ సహకారంతో, మధ్య భారతదేశంలోని దేశీయ కళా సంప్రదాయాల మూలాల్లోకి తొంగిచూసే 'మూల్ – ది ఆరిజిన్' అనే ప్రదర్శనను అందిస్తోంది. ఇది కళలు ఎలా రూపాంతరం చెందుతూ..సరికొత్తగా ఎలా వ్యక్తీకరణను పొందుతున్నాయో ఈ ప్రదర్శన చూపిస్తుంది.
Tue, Sep 08 2026 03:17 PM -
జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
Delhi building collapse ఢిల్లీలోని ఐదంతస్తుల పేయింగ్ గెస్ట్ (PG) భవనం కుప్పకూలి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర విషాదాన్నినింపింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ఒక విద్యార్థి తృటిలో తప్పించు కున్నాడు.
Tue, Sep 08 2026 03:10 PM -
చిన్న విమానం అదృశ్యం.. అందులోని ఫ్యామిలీ కోసం గాలింపు
పీఏ-34 పైపర్ విమానం (5 సీట్లది) గ్రేట్ హార్బర్ కే నుంచి మయామి ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఆండ్రోస్ ద్వీపానికి 13 మైళ్ల పశ్చిమాన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులో మారియో లామర్ (80) విమానాన్ని నడుపుతున్నారు.
Tue, Sep 08 2026 03:08 PM -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయ వాతావరణం
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.
Tue, Sep 08 2026 03:04 PM -
వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్
బిగ్‌బాస్ సీజన్ 10లో హౌస్‌మేట్‌గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి..
Tue, Sep 08 2026 03:04 PM -
అద్భుత ఫామ్‌ను కొనసాగించిన పడిక్కల్
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో (టెస్టు సిరీస్‌లో) వరుసగా రెండు సెంచరీలు సాధించిన అతడు.. ప్రస్తుతం జరుగుతన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన అర్ద సెంచరీతో సత్తా చాటాడు.
Tue, Sep 08 2026 03:00 PM -
యాపిల్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను.. సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ అమెరికాలోని కుపర్టినోలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మాత్రమే కాకుండా..
Tue, Sep 08 2026 02:50 PM -
కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే అగ్నిగుండమే : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
Tue, Sep 08 2026 02:33 PM -
విద్వేషాల లోకంలో వివేకపు మట్టివాసన
ప్రముఖ అమెరికన్ రైతు–తాత్వికుడు, పర్యావరణ ఉద్యమకారుడు వెండెల్ బెర్రీ (92) మరణంతో ప్రపంచం ఒక గొప్ప శాంతి స్వరాన్ని కోల్పోయింది. కెంటకీ రాష్ట్రంలోని హెన్రీ కౌంటీకి చెందిన ఆయన గొప్ప సమగ్ర మానవుడిగా ప్రసిద్ధి గాంచారు.
Tue, Sep 08 2026 02:31 PM -
డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు
సాక్షి,చిత్తూరు: కుప్పంలో డీఎస్సీ అక్రమాలపై వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది.
Tue, Sep 08 2026 02:27 PM -
ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్‌లో పదవి దక్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు.
Tue, Sep 08 2026 02:10 PM -
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది.
Tue, Sep 08 2026 02:02 PM -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
Tue, Sep 08 2026 02:02 PM -
రాధికా మర్చంట్ వైట్ గోల్డ్ వాచ్ అంత ఖరీదా..! ఏకంగా 1700 వజ్రాలు, పచ్చలు..
అంబానీ ఫ్యామిలీ అంటేనే అన్నీ కళ్లు చెదిరే లగ్జరీయస్తో కూడిన బడా విలువ చేసే నగలు, గాడ్జెట్లనే ఉపయోగిస్తారనేది తెలిసిందే. కానీ వాళ్లు ధరించే జ్యువెలరీ, కాస్ట్యూమ్ ఇలా ప్రతి ఒక్కటి విలక్షణమైనవి, పైగా భారతీయతను చాటే హస్తకళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
Tue, Sep 08 2026 02:00 PM -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు.
Tue, Sep 08 2026 01:55 PM -
ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ రమా నందన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రముఖ యూట్యూబ్ చానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందన విచారణకు హాజరయ్యారు.
Tue, Sep 08 2026 01:48 PM
-
నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Tue, Sep 08 2026 03:21 PM -
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
Tue, Sep 08 2026 03:06 PM -
విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

Tue, Sep 08 2026 02:59 PM -
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన
Tue, Sep 08 2026 01:47 PM

Tue, Sep 08 2026 01:48 PM -
నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్
నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్
Tue, Sep 08 2026 03:21 PM -
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
Tue, Sep 08 2026 03:06 PM -
విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన
విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన
Tue, Sep 08 2026 02:59 PM -
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన
Tue, Sep 08 2026 01:47 PM -
‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
Tue, Sep 08 2026 03:04 PM -
'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)
Tue, Sep 08 2026 02:23 PM