-
ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
Sat, Nov 01 2025 06:33 AM -
శబరిమలకు నేటి నుంచి వర్చువల్ బుకింగ్
పత్థనంతిట్ట: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల–మకరవిలక్కు పూజలకు సమయం సమీపిస్తున్న వేళ ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ) దర్శనానికి ఆన్లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచి్చంది.
Sat, Nov 01 2025 06:29 AM -
ఆర్య సమాజ్ సేవలు ప్రశంసనీయం
న్యూఢిల్లీ: సామాజిక సంస్కర్త దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ సేవల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో వేద
Sat, Nov 01 2025 06:24 AM -
వేలానికి మరో బంగారు టాయిలెట్
న్యూయార్క్: ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటల్లాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్‌ను దుండగులు అపహరించుకుపోయారు.
Sat, Nov 01 2025 06:19 AM -
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షా సమయం ఉండనుంది.
Sat, Nov 01 2025 06:18 AM -
ఉషా వాన్స్ క్రైస్తవ మతం స్వీకరించాలని నా కోరిక
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ క్రైస్తవ మతస్థుడు. ఆయన భార్య ఉషా వాన్స్ హిందూ మతం ఆచరిస్తున్నారు.
Sat, Nov 01 2025 06:14 AM -
ఫారెక్స్ నిల్వలు 7 బిలియన్ డాలర్లు డౌన్
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అక్టోబర్ 24తో ముగిసిన వారంలో 6.925 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 695.355 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Sat, Nov 01 2025 06:08 AM -
వదలని వరద.. బురద
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.
Sat, Nov 01 2025 06:05 AM -
పన్నుల సరళీకరణ, క్రమబద్ధీకరణ
న్యూఢిల్లీ: పన్నుల సరళీకరణ, క్రమబద్దీకరణతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు రాయితీ పన్ను రేటుతో కూడిన పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది.
Sat, Nov 01 2025 05:57 AM -
యాపిల్ ఆదాయం రికార్డ్
వాషింగ్టన్: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ4)లో 102.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది.
Sat, Nov 01 2025 05:52 AM -
రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో విదేశాలకు ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారి హైదరాబాద్ నుంచి రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్లలో బల్క్ డ్రగ్, ఇతర ఔషధాలు రైలు మార్గంలో ముంబై పోర్టుకు తరలింపు మొదలైంది.
Sat, Nov 01 2025 05:51 AM -
మోదీ ఫోన్ సార్! తుపాన్‌ను పాకిస్తాన్‌కు మళ్లించి పుణ్యం కట్టుకోండని అడుగుతున్నార్సార్!!

Sat, Nov 01 2025 05:48 AM -
'ప్రారంభ' శూరత్వం!
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగయింది కర్నూలు జిల్లాలోనే. ఈ ఖరీఫ్ సీజన్లో 5.62 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. అధిక వర్షాలు..
Sat, Nov 01 2025 05:45 AM -
పట్టాలు కాదు.. పనిలో నైపుణ్యం కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ తెలిపారు.
Sat, Nov 01 2025 05:44 AM -
టెక్స్టైల్స్, రత్నాభరణాల ఎగుమతుల్లో వైవిధ్యం
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమెరికా కాకుండా ఇతర మార్కెట్లకు మెరుగుపడినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.
Sat, Nov 01 2025 05:40 AM -
ఇదేం ‘టెట్’రా బాబు!
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టి, వారి ప్రతిభా పాటవాలు అంచనా వేసే ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పెద్ద పరీక్ష పెట్టింది. ఇటీవల డీఎస్సీ పరీక్షలను ఎంత గందరగోళంగా మార్చిందో..
Sat, Nov 01 2025 05:39 AM -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం సాయంగా వచ్చిన 8 ఏళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది.
Sat, Nov 01 2025 05:34 AM -
ఎత్తు తగ్గి కుదుపులకు లోనైన విమానం..
టాంపా: విమానం ఎత్తులో ఆకస్మిక తగ్గుదల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కనీసం 20మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Sat, Nov 01 2025 05:31 AM -
బాబు సర్కారు మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ మరో రూ.3వేల కోట్లు అప్పు చేయనుంది.
Sat, Nov 01 2025 05:28 AM -
‘ఉపాధి’లో భారీ కోత.. పేదలకు వాత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గడం ద్వారా పేదలు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని లిబిటెక్ స్వచ్ఛంద సంస్థ తేల్చింది.
Sat, Nov 01 2025 05:26 AM -
యుద్ధ రీతుల్లో పెనుమార్పులు
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో యుద్ధరీతుల్లో పెనుమార్పులు వస్తున్నాయని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. బాంబులు, తూటాలు లాంటి భౌతికమైన బలంతో సంబంధం లేని యుద్ధాలు మొదలయ్యాయని అన్నారు.
Sat, Nov 01 2025 05:25 AM -
విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేరళ నర్సులు
దుబాయ్: కేరళలోని కొచ్చి నుంచి అబుదాబీ వెళ్తున్న ఇద్దరు పురుష నర్సులు తమతోపాటు విమానంలో ప్రయాణించే ఓ వ్యక్తి ప్రాణాలను సకాలంలో స్పందించి కాపాడారు.
Sat, Nov 01 2025 05:20 AM -
అందని సాయంపై ఆగ్రహజ్వాల
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది.
Sat, Nov 01 2025 05:19 AM -
బాలికపై జనసేన నేత లైంగిక దాడి
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు.
Sat, Nov 01 2025 05:16 AM
-
ఎలివేషన్స్ సీఎం.. తుపాను దెబ్బ చేతులెత్తేసిన బాబు

Sat, Nov 01 2025 06:44 AM -