-
మహాకవి గురజాడ మార్గం
వెయ్యేళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి, మరో వెయ్యేళ్ళ ముందుచూపుతో రచనలు చేసి సంఘ సంస్కరణ కావించిన మహా కవి గురజాడ వేంకట అప్పారావు. బౌద్ధాన్ని గురజాడ విశ్వసించారు. బుద్ధిజం ఏనాడైతే మన భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిందో ఆనాటి నుండి మన దేశం వెనుకబడిందన్నారు.
Mon, Dec 08 2025 06:55 AM -
పనోరమా, పెన్ స్టూడియోస్ ఖాతాలో దృశ్యం–3
నటుడు మోహన్‌లాల్ మలయాళంలో కథానాయకుడిగా నటించిన దశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటూ తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృశ్యం –2 చిత్రం రూపొంది మంచి విజయాన్ని అందుకుంది.
Mon, Dec 08 2025 06:52 AM -
లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్ విండో
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్ విండోను ప్రవేశపెట్టింది.
Mon, Dec 08 2025 06:32 AM -
డిగ్రీ లెవల్ ప్లానింగ్ భేష్
మన విద్యావ్యవస్థ అమెరికా కన్నా పూర్తి భిన్నం. అక్కడ ప్రాథమిక విద్య మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. అతితక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది. కానీ ఉన్నత విద్యకు మెజారిటీ జనం అప్పులు చేయాల్సిందే. అంత భారీగా ఖర్చవుతుంది మరి.
Mon, Dec 08 2025 06:25 AM -
ఫెడ్‌పై మార్కెట్ దృష్టి
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది.
Mon, Dec 08 2025 05:03 AM -
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
రెండ్రోజుల కిందటే ఆర్బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది.
Mon, Dec 08 2025 04:52 AM -
18 వరకు పదో తరగతి పరీక్ష ఫీజుకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల(ఎస్ఎస్సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ గడువు పొడిగించింది.
Mon, Dec 08 2025 04:39 AM -
ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు
సాక్షి, అమరావతి: ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్లైన్లో వారికి నచ్చిన వస్తువులను కొనేస్తున్నారు.
Mon, Dec 08 2025 04:32 AM -
మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని తేజ్ ప్రతాప్ యాదవ్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు, ఇటీవల మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Mon, Dec 08 2025 04:28 AM -
న్యాయశాఖ సిబ్బందికీ వేతన వెతలు
విశాఖ లీగల్: రాష్ట్రంలోని ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తులు, సిబ్బందికి ఆదివారం రాత్రి వరకు కూడా జీతాలు విడుదల కాలేదు.
Mon, Dec 08 2025 04:14 AM -
వెరీ 'గుడ్డు'
పెరవలి: కాలం కలసి వచ్చి, ప్రస్తుతం కోడి గుడ్డు ధరలు పెరగటంతో రైతులు నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. ఏడాది కాలంగా గిట్టుబాటు ధర లేక నష్టపోయిన వారికి.. ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి.
Mon, Dec 08 2025 04:06 AM -
అటకెక్కిన విద్యుత్ ఆదా
సాక్షి, అమరావతి : విద్యుత్ చార్జీల బాదుడుపై చూపించిన ఆసక్తిని ప్రభుత్వం ఆదా చేయడంలో చూపడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం వార్షిక ఇంధన డిమాండ్ దాదాపు 65,830 మిలియన్ యూనిట్లుగా ఉంది.
Mon, Dec 08 2025 04:00 AM -
చిత్తూరు జిల్లాలో 3 స్క్రబ్ టైఫస్ కేసులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి.
Mon, Dec 08 2025 03:59 AM -
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
పాడేరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్టు దంపతులు ఆదివారం పాడేరులో ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం..
Mon, Dec 08 2025 03:53 AM -
'ఉపాధి'కి పని గండం
సాక్షి, అమరావతి: ఒకపక్క ఏడున్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలు..!
Mon, Dec 08 2025 03:50 AM -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
Mon, Dec 08 2025 03:47 AM -
కర్ణాటకంపై వీడని సస్పెన్స్
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో శనివారం రాత్రి అధిష్టానం నేతలు సమావేశమయ్యారు.
Mon, Dec 08 2025 03:47 AM -
రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?
సాక్షి, అమరావతి: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది.
Mon, Dec 08 2025 03:40 AM -
అమెరికా అగ్నిప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి ఉడుముల సహజారెడ్డి (24) మృతిచెందగా ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారప
Mon, Dec 08 2025 03:36 AM -
రామ్మోహన్..రాజీనామా చెయ్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశం పరువు మసకబారడం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం..
Mon, Dec 08 2025 03:34 AM -
హలో.. మీ మిల్లుపై దాడి జరగనుంది
సాక్షి, హైదరాబాద్: ‘హలో.. ఫలానా రోజు మీ రైస్‌మిల్లుపై దాడులు జరిగే అవకాశముంది. రీ సైక్లింగ్ బియ్యం, లెక్కల్లోకి రాని వడ్లు మిల్లులో లేకుండా చూసుకోండి. స్టేట్ నుంచి మా బాస్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Mon, Dec 08 2025 03:30 AM -
9న ఘనంగా ‘విజయ్ దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టమైన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Mon, Dec 08 2025 03:26 AM
-
రామ్మోహన్ నాయుడుని ఏకిపారేస్తున్న నేషనల్ మీడియా

Mon, Dec 08 2025 06:58 AM -
మాచర్ల ఎమ్మెల్యే రక్తచరిత్ర
మాచర్ల ఎమ్మెల్యే రక్తచరిత్ర
Mon, Dec 08 2025 06:43 AM -

Mon, Dec 08 2025 03:26 AM -
నేటి నుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం
Mon, Dec 08 2025 06:49 AM