-
" />
పేరుకే 100 .. ఉండేది 50 !
రాయదుర్గం: స్థానిక ఏరియా ఆస్పత్రిని సమస్యలు నీడలా వెన్నాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. రూ.17 కోట్ల వ్యయంతో భవన నిర్మాణ పనులు చేపట్టారు.
-
● ఆర్‌అండ్‌బీలో వసూళ్ల పర్వం ● రూ.లక్షల్లో ఆర్జిస్తున్న అధికారులు ● ముడుపులు ముట్టచెబితేనే పనులు
ప్రతి పనికీ ఓ రేటు!
Thu, Sep 11 2025 03:01 AM -
ఆటో అదుపు తప్పి .. గాయాలు
చౌడేపల్లె : అయ్యో.. పొట్టనింపుకోవడానికి కూలీ పనుల కోసం వచ్చి పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా దుర్గసముద్రం వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలపైకి తెచ్చుకొన్న ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Thu, Sep 11 2025 03:01 AM -
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమ దృష్టిలో సూపర్‌సిక్స్ హిట్ కాదని... సూపర్ ఫ్లాప్ అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Thu, Sep 11 2025 03:01 AM -
డ్రాపౌట్స్ తగ్గింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బడి బయట పిల్లలు (డ్రాపౌట్స్) తగ్గింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Thu, Sep 11 2025 03:01 AM -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది.
Thu, Sep 11 2025 03:01 AM -
పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
గుడిపాల : పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉండాలని జెడ్పీ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Thu, Sep 11 2025 03:01 AM -
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు
● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత
Thu, Sep 11 2025 03:01 AM -
పాలకవర్గం పట్టు.. కమిషనర్ బెట్టు
● రెండో రోజున కొనసాగిన
కౌన్సిల్ సమావేశం
● చైర్ పర్సన్ ఫిర్యాదుతో
నిర్వహించిన కమిషనర్
Thu, Sep 11 2025 03:01 AM -
కొండాపురంలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
కొండాపురం : కొండాపురం రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. మనోహర్‌బాబు ఆద్వర్యంలో రైలుకు పూజలు నిర్వహించారు.
Thu, Sep 11 2025 03:01 AM -
" />
ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..
నేను ఎమర్జెన్సీ రోజులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో చెబుతున్నాను. ఆరోజుల్లో పత్రికలపై సెన్సార్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పటిలాగా సాక్షి పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై ప్రత్యక్ష దాడులకు పా ల్పడటం, కేసులు నమోదు చేయడం వంటివి చూడలేదు.
Thu, Sep 11 2025 03:01 AM -
ఆదివాసుల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాటం
ప్రొద్దుటూరు కల్చరల్ : ఆదివాసుల హక్కుల కోసం ఫాదర్ స్టాన్‌స్వామి తన జీవితాంతం పోరాటం చేశారని జన విజ్ఞాన వేదిక జిల్లా యూత్ కన్వీనర్ హేమంత్ కుమార్ తెలిపారు.
Thu, Sep 11 2025 03:01 AM -
ఎస్జీఎఫ్ మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా రమాదేవి
కొత్తపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా కొత్తపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పీడీ ఏఎస్ఎస్ రమాదేవి నియమితులయ్యారు.
Thu, Sep 11 2025 02:59 AM -
పెన్షనర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాయి వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణం ఏవీఆర్ నగర్‌లోని జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో జిల్లా సమావేశం జరిగింది.
Thu, Sep 11 2025 02:59 AM -
చదువుల సరస్వతి.. దుర్గాదేవి
హోమియోపతి వైద్య విద్యలో ట్రిపుల్ ధమాకాThu, Sep 11 2025 02:59 AM -
ప్రభుత్వం మెడలు వంచుదాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
Thu, Sep 11 2025 02:59 AM -
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు ప్రణాళిక
అమలాపురం రూరల్: చమురు సంస్థల సీఎస్ఆర్ నిధులతో తీర ప్రాంతంలో మత్స్య సంపద అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు.
Thu, Sep 11 2025 02:59 AM -
ట్యాబ్.. స్విచ్చాఫ్
● బోధనకు కూటమి మంగళం
● గత ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ
● పట్టించుకోని ప్రస్తుత పాలకులు
పునరుద్ధరించాలి
Thu, Sep 11 2025 02:59 AM -
" />
మీడియాపై అక్రమ కేసులు సరికాదు
మీడియాపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు.
Thu, Sep 11 2025 02:59 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Thu, Sep 11 2025 02:59 AM -
" />
కక్ష సాధింపు చర్యలు దారుణం
‘సాక్షి’ ఎడిటర్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ పత్రికా ప్రధాన కార్యాలయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు కల్పించలేదనే విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చింది.
Thu, Sep 11 2025 02:59 AM -
నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) నిర్వహణ కమిటీ సమావేశం పంచాయతీరాజ్ కమిషనర్ రేవు ముత్యాలరావు అధ్యక్షతన గురువారం జరుగుతుందని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు.
Thu, Sep 11 2025 02:59 AM -
ఏమైందో ఏమో!
● పెద్దేవంలో గేదెల మృత్యువాత
● 15 రోజుల్లో 25 మరణించిన వైనం
● ఆందోళనలో పాడి రైతులు
Thu, Sep 11 2025 02:59 AM -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
● కాకినాడలో స్థాయీ సంఘ సమావేశాలు
Thu, Sep 11 2025 02:59 AM -
పనులకు కదలిక
● వీరేశ్వరస్వామి ఆలయం పరిశీలన
● పునర్నిర్మాణానికి సూచనలు
Thu, Sep 11 2025 02:59 AM