ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమా 'శంబాల'.
రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు.
నటుడు ఆది సాయికుమార్ ఖాతాలో 'శంబాల' సినిమాతో హిట్ పడింది. సరైన విజయం కోసం ఆయన చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.


