విశ్వక్ సేన్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫంకీ’.
కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ ఈవెంట్ నిర్వహించారు.


