బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు ) | From MBBS To Silver Screen, List Of Beautiful Actresses Who Quit MBBS For Movies, Photos Story Inside | Sakshi
Sakshi News home page

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )

Feb 13 2026 10:33 AM | Updated on Feb 13 2026 10:51 AM

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story1
1/12

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్స్‌

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story2
2/12

సాయి పల్లవి : జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది (Sai Pallavi)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story3
3/12

శ్రీలీల: నటిగా బిజీగా ఉంటూనే డీవై పాటిల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన టాలీవుడ్ సెన్సేషన్. (Sreeleela)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story4
4/12

అదితి గోవిత్రికర్: పవన్‌ కల్యాణ్‌ తమ్ముడు సినిమాతో ఎంట్రీ.. తర్వాత MBBS పూర్తి చేసి, గైనకాలజీలో పీజీ (Postgraduate) చేసిన నటి, మోడల్. (Aditi Govitrikar)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story5
5/12

కామాక్షి భాస్కర్ల: చైనాలో MBBS చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం పనిచేసి, 'పొలిమేర' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు. (Kamakshi Bhaskarla)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story6
6/12

'శివాని రాజశేఖర్' తన వైద్య విద్యను జార్జియాలోని టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ (Tbilisi State Medical University)లో పూర్తి చేసింది. (Shivani Rajashekar)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story7
7/12

శ్రేయసి సేన్: 'నిలవే' (Nilave) అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కన్నడ భామ. (Shreyasi Sen)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story8
8/12

'మానుషి చిల్లర్' తన వైద్య విద్యను హర్యానాలోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్‌లో ప్రారంభించింది. అయితే, 2017లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఆమె వైద్య విద్యను కొనసాగించలేకపోయింది. (Manushi Chhillar)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story9
9/12

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి 'రూప కొడువాయూర్' కూడా వృత్తి రీత్యా డాక్టరే (Roopa Koduvayur)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story10
10/12

'బలగం' సినిమాతో మరింత పాపులర్‌ అయిన 'కావ్య కళ్యాణ్' రామ్ ఒక లాయర్.. పూణేలోని ప్రఖ్యాత సింబయాసిస్ లా స్కూల్‌లో పూర్తి చేసింది. (Kavya Kalyanram)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story11
11/12

'అదితి శంకర్' తన వైద్య విద్యను చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీ (Sri Ramachandra University)లో పూర్తి చేసింది. (Aditi Shankar)

From MBBS To Silver Screen, List Of Actresses Who Quit MBBS For Movies, Photos Story12
12/12

మీనాక్షి చౌదరి తన వైద్య విద్యను నేషనల్ డెంటల్ కాలేజ్, డేరా బస్సి (పంజాబ్)లో పూర్తి చేసింది. ఆమె ఒక డెంటిస్ట్‌గా శిక్షణ పొందింది. (Meenakshi Chaudhary)

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement