శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’.
గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్.
కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది.


