వ్యవసాయరంగంలో రోబోలు..
వ్యవసాయరంగంలో రోబోలను ఉపయోగించడం ద్వారా పంటలను పర్యవేక్షించడంతో పాటు కూలీల కొరత తీరుతుంది. నేలలో పీహెచ్ స్ధాయిని కొలవడం, పండ్లు, కూరగాయలను సేకరించడం, విత్తనాలు నాటడం, నీటి పారుదల ఆటోమేషన్, పర్యావరణ అనుకూలత మేరకు ఎరువులు చల్లడం, రసాయన ఎరువుల పిచికారీ చేయడం వంటి పనులను రోబోలతో చేయవచ్చు. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది.
– ఎం.కుమార్, విద్యార్థి, కారుకొండ
ఎంపీయూపీఎస్,
బిజినేపల్లి మండలం


