వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు.
సురేఖా కొణిదెల
సీఎం రేవంత్ రెడ్డి
సురేఖా కొణిదెల
రోజా
వరుదు కళ్యాణి
ఆనంద్ సాయి
తిరుమలలో ప్రముఖుల సందడి
మల్లారెడ్డి
హేమ
దువ్వాడ శ్రీనివాస్, మాధురి
తిలక్ వర్మ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
యాక్టర్ శివాజీ
బండ్ల గణేష్


