'రాజాసాబ్'లో రిద్ధి కుమార్ కూడా ఓ హీరోయిన్.
శనివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఈ తెల్ల చీరని ప్రభాస్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని, అది ఇన్నాళ్లకు కట్టుకున్నానని రిద్ధి చెప్పింది.
ఆ చీరతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.


