-
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికాలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
-
కమల్ హాసన్ చిన్న కూతురు.. 10th మూడుసార్లు ఫెయిల్.. అయినా తగ్గలేదు..
సినీ కుటుంబంలో పుట్టినంత మాత్రాన జీవితం పూలబాటలా ఉండదని నటి అక్షర హాసన్ చెబుతున్నారు. కమల్ హాసన్ చిన్న కుమార్తెగా, శ్రుతి హాసన్ సోదరిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. తన కెరీర్ ప్రయాణం మాత్రం అందరిలా సాగలేదని ఆమె తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అక్షర..
Fri, Oct 02 2026 07:53 PM -
‘చంద్రబాబు మోసాలను గడప గడపకూ వివరించాలి’
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు చేస్తే వర్షాలు పడ్డాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Fri, Oct 02 2026 07:44 PM -
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్హెచ్ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Oct 02 2026 07:41 PM -
పెరిగిన హారియర్ ఈవీ ధర!
దేశంలోని పలు వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాల ధరలను పెంచనున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Fri, Oct 02 2026 06:58 PM -
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?
టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Fri, Oct 02 2026 06:58 PM -
రాహుల్ గాంధీకి హరీష్ లేఖ
హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీకి హరీష్ లేఖ రాశారు.
Fri, Oct 02 2026 06:55 PM -
డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి
హైదరాబాద్: ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించిన యువకుడిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు...
Fri, Oct 02 2026 06:42 PM -
ఐఎస్ఎస్కు నలుగురు వ్యోమగాముల్ని పంపిన నాసా
కేప్ కానవెరాల్: స్పేస్ ఎక్స్ రాకెట్లో (SpaceX launches Crew-13) నాసా గురువారం నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపించింది.
Fri, Oct 02 2026 06:30 PM -
సెప్టెంబర్ జ్ఞాపకాలు.. ఫొటోలు షేర్ చేసిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన ఆమె.. నటిగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Fri, Oct 02 2026 06:27 PM -
ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత-ఎ జట్టు డ్రాగా ముగించింది.
Fri, Oct 02 2026 06:22 PM -
బిర్యానీ తినేందుకు పుట్టినోళ్లు మనుషులు కాదు : ఎండు చేపలు తింటూ పుట్టాడు!
నగావ్ లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ‘బిర్యానీ’ వివాదం ఇద్దరు నేతల మద్య మరింత ముదురుతోంది. బిర్యానీ, బిస్కెట్ల తర్వాత ఇపుడు ఎండు చేపలు కూడా అభ్యర్థుల తరపున రంగంలోకి దిగాయి.
Fri, Oct 02 2026 06:18 PM -
కేబీఆర్ పార్కులో వైల్డ్‌లైఫ్ వీక్ వేడుకలు.. ఫ్రీ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక కేబీఆర్ నేషనల్ పార్కులో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ‘వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్’ నిర్వహించనున్నారు.
Fri, Oct 02 2026 06:17 PM -
గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?
మనం రోజూ చూసే, వినియోగించే కరెన్సీ నోటు మీద గాంధీజీ ఫోటో కనిపిస్తుంది. కానీ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కరెన్సీపై గాంధీజీ ఫొటో ముద్రించలేదు. బహుశా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
Fri, Oct 02 2026 06:16 PM -
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత మహిళల హాకీ జట్టుకు స్వర్ణం
ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన అమ్మాయిలు హాకీలో స్వర్ణంతో మెరిశారు.
Fri, Oct 02 2026 05:59 PM -
‘మాకు పిల్లలు వద్దు.. ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి’
పెళ్లయిన తర్వాత పిల్లల గురించి ప్రశ్నలు ఎదుర్కోవడం సాధారణమే. అయితే పిల్లలు కావాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్పష్టం చేశారు. 2024లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకున్న ఆమె..
Fri, Oct 02 2026 05:56 PM -
చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ..
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్. హార్టికల్చర్ హబ్‌పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారని మండిపడ్డారు.
Fri, Oct 02 2026 05:55 PM -
ఖైరతాబాద్‌లో వందశాతం మేమే గెలుస్తాం..
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గం ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వందకు వందశాతం తామే గెలుస్తామన్నారు.
Fri, Oct 02 2026 05:39 PM -
బాలీవుడ్ హీరోయిన్‌కు ప్రమాదం
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరుచాకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలోని బాలి వెళ్లిన ఆమె వెన్నెముక ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Fri, Oct 02 2026 05:32 PM -
‘గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్’
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మంగళవారం స్వర్ణం అందించింది మహిళల రిలే జట్టు.
Fri, Oct 02 2026 05:25 PM -
కొడుకుతో కత్రినా ఆనందం.. ‘ఇంతకంటే ఇంకేం కావాలి’
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రస్తుతం తండ్రిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. కత్రినా కైఫ్‌తో కలిసి తమ కుమారుడు విహాన్‌తో ఎంజాయ్ చేస్తున్న ఆయన.. తాజాగా పేరెంటింగ్ తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.
Fri, Oct 02 2026 05:12 PM -
ముంబైలో సీజేపీ నిరసన.. ప్రముఖ నటుడి మద్దతు
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా శుక్రవారం ముంబైలోని ఆజాద్ పార్క్‌లో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కలిశారు. నసీరుద్దీన్ షా చూడగానే అభిజీత్ సంతోషం వ్యక్తం చేశారు. శిరసు వంచి ఆయనకు స్వాగతం పలికాడు.
Fri, Oct 02 2026 05:12 PM -
‘ఉల్లి’ కన్నీళ్లను తుడిచిన యువ ఇంజనీర్..! సరికొత్త ఆవిష్కరణ
ఆమె అందిరిలా ఇంజనీర్ చేసి కార్పొరేట్ ఉద్యోగాల వైపుకి మళ్లకుండా..రైతులను ఆదుకునే దిశగా ఆడుగులు వేసింది.
Fri, Oct 02 2026 05:11 PM
-
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికాలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Fri, Oct 02 2026 07:54 PM -

Fri, Oct 02 2026 05:11 PM -
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)
Fri, Oct 02 2026 07:43 PM -
సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)
Fri, Oct 02 2026 06:17 PM