-
ఓటీటీలో 'సు ఫ్రమ్ సో'.. అఫీషియల్ ప్రకటన
కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రమ్ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని క్రియేట్ చేసింది.
Sat, Sep 06 2025 10:33 AM -
యూరియాపైనా బాబు మార్కు డ్రామా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే చిట్కాలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎరువులకు కొరత ఉంది అన్నామనుకోండి.. వెంటనే వాడకం తగ్గించుకోమంటారు. ధాన్యం కొనుగోళ్లు ఇష్టం లేకపోతే... వరి వేయడం వేస్ట్ అనేస్తారు.
Sat, Sep 06 2025 10:23 AM -
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
Sat, Sep 06 2025 10:22 AM -
తేజస్ విమానానికి హైదరాబాదీ కంపెనీ దన్ను!
సాక్షి, హైదరాబాద్: భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ విమానాలను పెద్దస్థాయిలో తయారు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
Sat, Sep 06 2025 10:14 AM -
అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..
డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అదేలా..అంటారా? మనం చేసే పెట్టుబడులే దీర్ఘకాలంలో భారీగా సంపదను సృష్టిస్తాయి. అందుకు చాలామంది రియల్ఎస్టేట్, వ్యాపారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బంగారం.. వంటివి ఎంచుకుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది.
Sat, Sep 06 2025 10:00 AM -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో..
Sat, Sep 06 2025 09:31 AM -
చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విదేశీ వేదికపై 20 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో 29 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘన్ జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.
Sat, Sep 06 2025 09:21 AM -
టికెట్ ధరలపై జీఎస్టీ.. ప్రధానికి నాగ్ అశ్విన్ విజ్ఞప్తి
కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్‌మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు.
Sat, Sep 06 2025 09:18 AM -
ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సై
ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి నవంబర్‌కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నట్లు నవరత్న పీఎస్‌యూ.. రైల్ వికాస్ నిగమ్(ఆర్వీఎన్ఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు ప్రయివేట్ రంగ సంస్థ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్‌తో ఇటీవలే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Sat, Sep 06 2025 09:14 AM -
శిథిలమై.. మూతబడి
పాఠశాల భవనం శిథిలమై పెచ్చులూడుతున్నాయి. తరగతి గదులు ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందన్న భయంతో స్కూల్‌ను మూసేశారు. ఉర్దు మీడియం ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌లోకి స్కూల్‌ను మార్చారు. షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు.
Sat, Sep 06 2025 09:14 AM -
ఉద్యాన వర్సిటీకి దక్కని ర్యాంకింగ్
సాక్షి, సిద్దిపేట: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో సిద్దిపేటకు చెందిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీకి చోటు దక్కలేదు. 2025 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్ఐఆర్ఎఫ్ ఇటీవల విడుదల చేసింది.
Sat, Sep 06 2025 09:14 AM -
ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు
నర్సాపూర్ రూరల్: ట్రానన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన మండలంలోని కాగజ్ మద్దూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు...
Sat, Sep 06 2025 09:14 AM -
తల్లీకూతుళ్లు అదృశ్యం
తూప్రాన్: ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన మండలంలోని మల్కాపూర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చింతల మహేందర్‌కు శిరీషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు.
Sat, Sep 06 2025 09:14 AM -
నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి..
హవేళిఘణాపూర్(మెదక్): వినాయక నిమజ్జనానికి వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తొగిటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
Sat, Sep 06 2025 09:14 AM -
వాహన పూజా షెడ్డు ప్రారంభం
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో వాహన పూజ కోసం భక్తుడు ఏర్పాటు చేసిన షెడ్డును శుక్రవారం ప్రారంభించారు.
Sat, Sep 06 2025 09:14 AM -
నేడే గణేశ్ నిమజ్జనం
ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 3వేలకు పైగా విగ్రహాల ప్రతిష్ఠాపన
● నేడు రెండువేలకు పైగా నిమజ్జనం
● 800 మంది పోలీసులతో బందోబస్తు
Sat, Sep 06 2025 09:14 AM -
వామ్మో ఇదేం భోజనం?
సిద్దిపేటఅర్బన్: సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన విధంగా కామన్ డైట్ అందించడంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిత్యం కలెక్టర్ హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అయినా కొందరు ప్రిన్సిపాల్స్‌కు, వంట సిబ్బందికి అవేం పట్టడం లేదు. వివరాలు ఇలా...
Sat, Sep 06 2025 09:14 AM -
ఆన్లైన్లో దుస్తులు కొనేందుకు యత్నం..
రూ.98 వేలు పోగొట్టుకున్న వ్యాపారి
Sat, Sep 06 2025 09:14 AM
-
తాడిపత్రికి పెద్దారెడ్డి.. పోలీసులకు సహకరిస్తా.. టీడీపీపై పోరాటం ఆపను

నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు
నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు
Sat, Sep 06 2025 10:25 AM -
తాడిపత్రి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
Sat, Sep 06 2025 10:14 AM -
Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం 2025
Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం 2025
Sat, Sep 06 2025 10:04 AM -
లండన్ నుంచి బాలాపూర్ లడ్డూ కోసం !!
లండన్ నుంచి బాలాపూర్ లడ్డూ కోసం !!
Sat, Sep 06 2025 09:21 AM

సైమా అవార్డ్స్- 2025 విజేతలు (ఫొటోలు)
Sat, Sep 06 2025 10:23 AM -
భారీ గజమాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. భారీగా భక్తుల రద్దీ (ఫొటోలు)
Sat, Sep 06 2025 10:15 AM