టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లిరోజు నేడు(నవంబరు 30)
ఈ సందర్భంగా భార్య హాజిల్‌కీచ్‌కు ప్రేమపూర్వకంగా విశ్రీస్ తెలిపాడు
‘‘నీతో ఎనిమిదేళ్ల ప్రేమ, సంతోషం, జ్ఞాపకాలు.. మన అందమైన ప్రయాణం మరిన్ని అద్భుతాల కోసం ఎదురుచూస్తోంది. పెళ్లిరోజు శుభాకాంక్షలు బేబీ’’ అని యువీ భార్యపై ప్రేమ కురిపించాడు.
కాగా 2016లో యువీ హాజిల్‌కీచ్‌ను పెళ్లి చేసుకున్నాడు
పంజాబ్‌లోని డఫెరా గ్రామంలో వీరి వివాహం జరిగింది.
కాగా హాజిల్‌కీచ్ బ్రిటిష్- మారిషియన్ మోడల్. బాలీవుడ్‌లోనూ ఆమె నటించింది
యువీ- హాజిల్ జంటకు కొడుకు ఓరియో, కుమార్తె ఆరా ఉన్నారు.


