హీరో నితిన్.. భార్య షాలిని బర్త్‌డేను సెలబ్రేట్ చేశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలను షాలిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ పుట్టినరోజు ఎంతో అందంగా గడిచిందని పేర్కొంది.
హీరో నితిన్ 2020లో షాలినిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ జంటకు 2024 సెప్టెంబర్‌లో బాబు పుట్టాడు.


