మాదాపూర్ హెచ్‌ఐసిసిలో బిగ్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్ , బ్రహ్మానందం .బిగ్ టీవీ వ్యవస్థాపకుడు ఛైర్మన్ విజయ్ రెడ్డి , బిగ్ టీవీ మలయాళం వ్యవస్థాపక డైరెక్టర్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయూర్ లతో కలిసి బిగ్ అకాడమీని ప్రారభించారు.


