హీరో రానా భార్య మిహికా బజాజ్ కొత్త ట్రెండ్‌కు తెరదీసింది.
సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2016లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అప్పుడంతా సెల్ఫీలమయం అంటూ ఆనాటి పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.
అవి మీరూ చూసేయండి..


