ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్‌ భావోద్వేగం(ఫొటోలు) | Yashasvi Jaiswal Received The Indian Sports Honors Awards Along With His Parents, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్‌ భావోద్వేగం(ఫొటోలు)

Published Wed, Nov 13 2024 8:17 PM | Last Updated on

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents1
1/11

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents2
2/11

టీమిండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ భావోద్వేగానికి లోనయ్యాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents3
3/11

‘‘ఒకే రోజు.. రెండు అవార్డులు.. నా కుటుంబం నాతోనే ఉంది ఇలా! ఇంతకంటే ఇంకేం కావాలి?’’ అంటూ తల్లిదండ్రులతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents4
4/11

ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఆనర్స్‌ అవార్డుల వేడుకలో యశస్వి తన తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents5
5/11

తనకు లభించిన రెండు అవార్డులను వారిద్దరి చేతిలో పెట్టి.. వాళ్లను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలను షేర్‌ చేశాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents6
6/11

సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్‌ టీమిండియా స్టార్‌ ఓపెనర్‌గా ఎదిగాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents7
7/11

ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 14 టెస్టులు, 23 టీ20లు ఆడిన యశస్వి ఆయా ఫార్మాట్లలో 1407, 723 పరుగులు సాధించాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents8
8/11

ప్రస్తుతం యశస్వి ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents9
9/11

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents10
10/11

Yashasvi received the Indian Sports Honors Awards along with his parents11
11/11

Advertisement