శీతల్ రాబిన్ ఊతప్ప
టీమిండియా మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు శీతల్ బెస్ట్ ఫ్రెండ్
వేడుక ఏదైనా సానియాతో పాటు శీతల్ ఉండాల్సిందే
శీతల్ ఫిట్‌నెస్ ఫ్రీక్.. అదే విధంగా లైఫ్ కోచ్ కూడా, హిప్నోథెరపిస్ట్ కూడా!
శీతల్- రాబిన్‌లకు ఇద్దరు సంతానం
కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప, కూతురు ట్రినిటి థియా ఊతప్ప


