టీమిండియా యువ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
అమ్మానాన్నాలతో కలిసి నితీశ్ కలియుగ దైవాన్ని దర్శించుకున్నాడు. సంప్రదాయ దుస్తుల్లో నితీశ్ కుటుంబం చూడముచ్చటగా కనిపించింది.
పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ఐపీఎల్-2026 సీజన్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 224 పరుగులు చేశాడు.అదే విధంగా ఏడు వికెట్లు తీశాడు.


