 
							ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్
 
							ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా సరికొత్త చరిత్ర
 
							ఫైనల్లో కోనేరు హంపిని ఓడించి టైటిల్ గెలిచిన 19 ఏళ్ల దివ్య
 
							మహారాష్ట్రకు చెందిన దివ్యకు ఈ గెలుపుతో గ్రాండ్ మాస్టర్‌గా హోదా
 
							క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించిన దివ్య
 
							చిరస్మరణీయ విజయం నేపథ్యంలో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న దివ్య
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
