విశాఖపట్నం సాగరతీరం సందర్శకులతో కిటకిటలాడింది.ఆదివారం నగర వాసులు, పర్యాటకులు ఆర్.కె. బీచ్, రుషికొండ, సాగర్నగర్, భీమిలి తీరాలకు పోటెత్తారు.

Jul 14 2025 7:37 AM | Updated on Jul 14 2025 8:41 AM