హైదరాబాద్ : రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు రక్తి కట్టించాయి. పౌరాణిక పాత్రల నుంచి జానపద నృత్యాల వరకు తమదైన శైలిలో ప్రదర్శించి కళాత్మకతను వెలికితీశారు.
Mar 30 2026 9:54 AM | Updated on Mar 30 2026 10:21 AM