తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఉదయాన్నే ప్రముఖులు క్యూ కట్టారు. రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Tamilnaduelection2026)
సీఎం స్టాలిన్‌తో పాటు సీనియర్ నేతలు పి చిదంబరం, పళనిస్వామి, తమిళిసై తదితరులు ఓటేశారు. రజినీకాంత్ దంపతులు, కూతురు శృతిహాసన్‌తో కమల్ హాసన్, కుష్బూ సుందర్, టీవీకే అధినేత విజయ్, మరో అగ్రనటుడు అజిత్, పలువురు యువనటులు ఓటు వేశారు.
తామంతా తమ బాధ్యత నిర్వర్తించామని.. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.
సతీసమేతంగా ఓటు వేయడానికి వచ్చిన హీరో శివకార్తికేయన్
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన యూత్ సినిమా హీరో కెన్ కరుణాస్
ఓటు హక్కు వినియోగించున్న కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం
ఓటు వేస్తున్న టీవీకే అధినేత విజయ్
భర్త సుందర్, కుమార్తెతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నటి కుష్బూ.
ఓటు వేసేందుకు వస్తున్న హీరో అజిత్
ఓటు వేసిన అనంతరం హీరో అజిత్
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడానికి వచ్చిన సీఎం స్టాలిన్
ఓటు వేసేందుకు వస్తున్న కమల్‌హాసన్, శృతిహాసన్
ఓటు వేసిన అనంతరం నటి ఖుష్బూ
ఓటు వేసిన అనంతరం నటుడు కమల్‌హాసన్, శృతిహాసన్
ఓటు వేసిన అనంతరం ఉదయ్‌నిధి స్టాలిన్
ఓటు వేసిన అనంతరం శరత్‌కుమార్, రాధిక
ఓటు వేసిన దర్శకుడు ఆట్లీ
ఓటు హక్కు వినియోగించున్న హీరో శివకార్తికేయన్
ఓటు వేసిన ప్రభుదేవా
ఓటు వేసిన నటుడు ఎం. శశికుమార్
ఓటు వేసిన ఆర్జే బాలాజీ
ఓటు వేసిన అనంతరం స్నేహ, ప్రసన్న దంపతులు
ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి క్యూలో నిలుచున్న నటుడు ప్రభు
ఓటు హక్కు వినియోగించున్న హీరో జై
ఓటు వేసిన గౌతమి
ఓటు వేసిన ధనుష్
ఓటు హక్కు వినియోగించున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
ఓటు వేసిన అనంతరం సతీమణితో సీఎం స్టాలిన్
ఓటు హక్కు వినియోగించున్న టీవీకే అధినేత విజయ్
ఓటు హక్కు వినియోగించున్న అన్నాడీఎంకే నేత పళనిస్వామి
ఓటు వేసిన అనంతరం హీరో విక్రమ్
ఓటు హక్కు వినియోగించున్న సంగీత దర్శకుడు ఇళయరాజా
భార్యతో కలిసి ఓటు వేసిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
ఓటు వేసిన విజయ్ సేతుపతి
ఓటు హక్కు వినియోగించున్న హీరోయిన్ త్రిష
ఓటు వేసిన ప్రదీప్ రంగనాథన్
Photos Credit : X (Twitter)


