30 నిమిషాల డీల్‌.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్‌ చద్దా జోడి (ఫొటోలు) | Parineeti Chopra And Raghav Chadha Trending Today | Sakshi
Sakshi News home page

30 నిమిషాల డీల్‌.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్‌ చద్దా జోడి (ఫొటోలు)

Apr 25 2026 10:38 AM | Updated on Apr 25 2026 10:45 AM

Parineeti Chopra And Raghav Chadha Trending Today1
1/22

ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాకిస్తూ సహచర రాజ్యసభ సభ్యులు ఆరుగురితో బీజేపీలో చేరిపోయారు రాఘవ్‌ చద్దా. (Raghav Chadha) ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితమూ, ఆస్తుల వివరాలపై చర్చ నడుస్తోంది. ఆయన సతీమణి నటి పరిణితీ చోప్రా (Parineeti Chopra) అనే విషయం తెలిసిందే. అయితే.. వీళ్ల ప్రేమకథ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Parineeti Chopra And Raghav Chadha Trending Today2
2/22

2022లో లండన్‌లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరూ హాయ్‌ చెప్పుకున్నారు. మాటలు కలిసి మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్‌ కోసం కలుసుకున్నారు. అలా ఓ అరగంట ముచ్చట్లు పెట్టుకున్నారు. కానీ అదే వారి జీవితాన్ని మలుపు తిప్పింది.

Parineeti Chopra And Raghav Chadha Trending Today3
3/22

ఆ 30 నిమిషాల డీల్‌ తర్వాతే ఇద్దరూ దగ్గరయ్యారు. చాటింగ్‌.. డేటింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెద్దల సమ్మతితో 2023 మేలో ఎంగేజ్‌మెంట్‌.. సెప్టెంబర్‌లో వీళ్ల వివాహం జరిగింది. 2025లో పరిణితి-రాఘవ్‌కు ఓ బిడ్డ పుట్టాడు. ఆ బాబుకు నీర్‌ అని పేరు పెట్టింది ఈ జంట.

Parineeti Chopra And Raghav Chadha Trending Today4
4/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today5
5/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today6
6/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today7
7/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today8
8/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today9
9/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today10
10/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today11
11/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today12
12/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today13
13/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today14
14/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today15
15/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today16
16/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today17
17/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today18
18/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today19
19/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today20
20/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today21
21/22

Parineeti Chopra And Raghav Chadha Trending Today22
22/22

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement