
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన ముదావత్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి

తండోపతండాలుగా జనం శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు తరలివచ్చి వీర జవాన్‌కు అశ్రు నివాళులర్మించారు. జోహార్ మురళీ నాయక్.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు.


















