ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టించాయి.
రోడ్లు చెరువుల్లా మారాయి.
ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు స్థానికులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Jul 4 2026 7:00 PM | Updated on Jul 4 2026 7:10 PM
ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టించాయి.
రోడ్లు చెరువుల్లా మారాయి.
ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు స్థానికులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.