హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం(మే 18) జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

May 18 2025 8:52 PM | Updated on May 18 2025 8:52 PM