'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు) | Kurnool Most Mysterious And 100+ Years Old Tree Opened Its Eyes Draws Devotees, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇదేం విడ్డూరం.. చెట్టుపై వింత... అందరి చూపు అటువైపే (ఫొటోలు)

Jun 15 2026 9:19 AM | Updated on Jun 15 2026 9:27 AM

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos1
1/22

కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయ సమీపం కుమ్మరిగేరి నాగులకట్ట వద్ద రావిచెట్టుకు కన్ను రూపంలో ఏర్పడిన ఆకృతి విశేషంగా ఆకర్శిస్తోంది.

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos2
2/22

ఈ చెట్టుకు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రావిచెట్టును దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ ప్రజలు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు.

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos3
3/22

ఈ నేపథ్యంలో చెట్టుకున్న ఓ కొమ్మకు మనిషిని పోలిన విధంగా కన్ను ఆకారం ఏర్పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్థానిక చిన్నారులు దీన్ని గమనించి కాలనీవాసులకు చెప్పడంతో వారి ద్వారా విషయం నగరమంతటా పాకుతోంది.

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos4
4/22

నగర ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి రావిచెట్టును దర్శించుకుంటున్నారు. కాల మహిమ అని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos5
5/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos6
6/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos7
7/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos8
8/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos9
9/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos10
10/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos11
11/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos12
12/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos13
13/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos14
14/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos15
15/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos16
16/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos17
17/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos18
18/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos19
19/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos20
20/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos21
21/22

Kurnool Most Mysterious Tree Opened Its Eyes Viral Photos22
22/22

ఫొటోలు– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement