వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని(ఆగస్టు 19-08-2025,మంగళవారం) కేసీఆర్ సతీమణి శోభ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు దర్శించుకున్నారు. రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడే మొక్కులు నిర్వహించుకున్నారు.

Aug 20 2025 5:32 PM | Updated on Aug 20 2025 5:36 PM