హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయంతో గాంధీ భవన్‌లో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మిఠాలు పంచుకుని, బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
Nov 14 2025 12:33 PM | Updated on Nov 14 2025 1:51 PM