సర్వాంగ సుందరంగా బతుకమ్మ కుంట.. హైడ్రాపై ప్రశంసలు (ఫొటోలు)‌ | Bathukamma Kunta In Hyderabad Ready For Grand Festivities Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Sep 24 2025 8:53 AM | Updated on Sep 24 2025 10:51 AM

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos1
1/18

ఈ జల సిరులను తిలకించారా.. ఈ పక్కనే ఎడారిని తలపిస్తున్న చిత్రాన్నీ చూశారుగా. ఇది అంబర్‌పేట్‌లోని ఒకప్పటి బతుకమ్మ కుంట. ఆక్రమణలు, పూడికలు, చెత్తా చెదారంతో నిలువెల్లా నిర్లక్ష్యానికి గురైన తటాకం. ఒకప్పుడు నీటి గలగలలతో నిండైన రూపాన్ని సంతరించుకున్న ఈ బతుకమ్మ కుంట అనంతర కాలంలో అన్యాక్రాంతానికి బలైంది. స్వార్థపరుల చేతుల్లో పడి తన అసలైన ఉనికినే కోల్పోయింది. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మ కుంట కొత్త బతుకును పురుడుపోసుకుంది.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos2
2/18

కబ్జాకోరుల నుంచి విముక్తి కల్పించి.. చెరువు విస్తీర్ణాన్ని పెంచి హైడ్రా పునరుజ్జీవం పోసింది. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అకుంఠిత దీక్షతో కొత్త రూపు దాల్చింది.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos3
3/18

ఇలాగే నగరంలో చెర వీడిన పలు చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos4
4/18

తొలిదశలో వివిధ ప్రాంతాల్లోని ఆరింటిని కబ్జాల బారి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos5
5/18

ఇలా.. సరస్సులు శిరస్సులు పైకెత్తి తాము బతికామంటూ జల వనరుల సాక్షిగా అలల సవ్వడులతో ఆనందిస్తున్నాయి.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos6
6/18

పునరుజ్జీవం పొందిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు.

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos7
7/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos8
8/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos9
9/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos10
10/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos11
11/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos12
12/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos13
13/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos14
14/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos15
15/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos16
16/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos17
17/18

Bathukamma Kunta in Hyderabad Ready for Grand Festivities Photos18
18/18

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement