నర్సరావుపేట లోని స్టేషన్ రోడ్ లో ఏకాధి సిల్వర్ జ్యువెలరీ కొత్త షోరూమ్‌ని హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నరసరావుపేట రావడం, ఏకాది తమ 6వ స్టోర్ ను నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది వారికి అభినందనలు తెలుపుతున్నా.


