కలెక్టర్ కాళ్లు మొక్కుతున్న దివ్యాంగుని సహాయకురాలు...పలువురు దివ్యాంగులు కలెక్టర్ పాదాలపై పడుతూ నీకాళ్లు మొక్కుతా సామీ.. మాకు పింఛన్ ఇప్పించండని అని కలెక్టర్ వేంకటేశ్వర్‌ను వేడుకున్నారు.
అర్జీలు రాయించుకోవడానికి 2 గంటలు...పీజీఆర్‌ఎస్‌కు వచ్చేవారికి అర్జీలు రాసి ఇవ్వడానికి ఏడుగురు సచివాలయ ఉద్యోగులను కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేశారు. అర్జీదారుల సంఖ్య పెరిగిపోవడంతో అర్జీలు రాసుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది.
పట్టించుకునే నాథుడే లేడు.. తమ జీవనార్థం పింఛన్లు, తాము తిరగడానికి వీల్ చైర్లు మంజూరు చేయాలని ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ వచ్చి విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన
పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ల అర్జీదారుల హోరు
కొత్త పింఛన్లకు స్వస్తి చెప్పిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం


