ది రాజా సాబ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నిధి
సినిమా ప్రమోషన్స్ కోసం దూకుడు పెంచిన బ్యూటీ
సోషల్‌మీడియాలో పెరిగిన నిధి క్రేజ్
తెలుగులో మూడు సినిమాలు ఓకే చేసిన బ్యూటీ..
ఇతర భాషల్లోనూ కొన్నిటికి గ్రీన్ సిగ్నల్..2026 మొత్తం ఫుల్ బిజీ
సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ విడుదల


