రీసెంట్‌గా రిషికేష్ వెళ్లొచ్చానని హీరోయిన్ సంయుక్త పోస్ట్ పెట్టింది.
అయితే అక్కడ ఓ డిజైనర్‌ని కలిశానని..
ఆమె అక్కడే దొరికే ఆకులు, పూలని దుస్తులపై ముద్రిస్తూ డిజైన్ చేస్తోందని, తాను అదే వేసుకున్నానని చెప్పుకొచ్చింది.
Nov 23 2025 4:53 PM | Updated on Nov 23 2025 5:19 PM