
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా (Manish Malhotra).. ప్రీ దీపావళి వేడుక ఏర్పాటు చేశారు. దీనికి దాదాపుగా బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లందరూ హాజరయ్యారు. (#DiwaliParty2025) అదిరిపోయే దుస్తుల్లో కనువిందు చేశారు.

సీనియర్ నటి రేఖతో పాటు పలువురు హీరోయిన్లు, హీరోలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.


సిద్ధాంత్ చతుర్వేది

అనన్య పాండే

సుహానా ఖాన్

ఇషాన్ కట్టర్

కృతి సనన్


సారా అలీ ఖాన్

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి

కరణ్ జోహార్, రేఖ

బాబీడియోల్, ప్రీతిజింతా



సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్

కృతి సనన్, కాజోల్

జెలీనియా, రితేశ్ దేశ్‌ముఖ్

కరీనాకపూర్

మాధురీ దీక్షిత్

రేఖ

సొనాలీ బింద్రే

శిల్పాషెట్టి

హేమమాలిని

కాజోల్


ప్రీతిజింతా

మలైకా అరోరా