యూట్యూబర్, నటి వర్ష డిసౌజా (Varsha Dsouza) తాజాగా తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో షార్ట్ స్కర్ట్‌లో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/_varsha.dsouza)


