చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు) | CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos | Sakshi
Sakshi News home page

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

Oct 2 2026 10:34 AM | Updated on Oct 2 2026 10:34 AM

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos1
1/10

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ ఇవాళ రిలీజ్‌ అయ్యింది.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos2
2/10

ఈ సినిమా స్పెషల్‌ షోకు విజయ్‌ భార్య సంగీత, కుమార్తె దివ్యా సాషా హాజరయ్యారు.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos3
3/10

కమల థియేటర్‌లో వీళ్లు సందడి చేశారు.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos4
4/10

చాన్నాళ్ల తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కనిపించడంతో ఫొటోలు వైరల్‌గా మారాయి.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos5
5/10

విజయ్‌ వ్యక్తిగత జీవితం ఆ మధ్య విడాకుల వ్యవహారంతో మీడియాకు ఎక్కింది.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos6
6/10

ఆపై ఆ వ్యవహారం సర్దుమణగడంతో.. ఇప్పుడు వీళ్ల రాకపై మీడియా ఫోకస్‌ పెరిగింది.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos7
7/10

అదే సమయంలో ఇటు విజయ్‌ తమిళనాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరికొన్ని బస్సులకు విస్తరించే కార్యక్రమం చేపట్టారు.

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos8
8/10

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos9
9/10

CM Vijay’s Wife Sangeetha Watches Son Jason Sanjay’s ‘Sigma’ Photos10
10/10

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement