కేరళలోని కొచ్చిలో 'పుష్ప-2' లో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ ఈవెంట్‌లో చేమంతి రంగు చీరలో మెరిసిన హీరోయిన్ రష్మిక మందన్నా
డిసెంబర్ 5న పుష్ప-2 మూవీ మిమ్మల్ని అస్సలు నిరాశపర్చదు అంటూ ఫోటోలు షేర్ చేసిన అమ్మడు
అభిమానులను ఉత్సాహ పర్చిన రష్మిక మందన్నా
డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 పై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి


