నటి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది.
టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్
భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్
దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్
మాళవిక క్లాసికల్ డేన్సర్ కూడా.
2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతితో వివాహం చేసుకుంది.
ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది.


