యూపీలో ప్రయాగరాజ్‌లో అంగరంగ వైభంగా మహాకుంభమేళా2025
దేశ విదేశాలకు చెందిన బాబాలు, సాధువులు
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల భక్తి పారవశ్యం
ఇండోర్‌కు చెందిన పూసల దండలు అమ్ముకునే యువతి ఇంటర్నెట్‌లో సంచలనం
అందమైన కళ్లు, సొగసైన రూపంతో నెటిజనులను కట్టిపడేస్తోంది
మహాకుంభ్ మోనాలీసా అంటూ నెటిజన్లు ప్రశంసలు
ఎంత అందమైన కళ్లు, ఏంజలినీ జోలీగా ఉందంటూ పొగడ్తలు
ఆమెతో సెల్ఫీలు, వీడియోల కోసం క్యూ కడుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్లాగర్లు


