జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి, భారతీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
జననేత వైఎస్ జగన్, భారతీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
1996, ఆగస్టు 28న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్-భారతి జంట
కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో వివాహం
చెదరని మీ అనుబంధం యుగాలు గడిచినా ఇలాగే శాశ్వతంగా, మనోహరంగా ఉండాలి!
వైఎస్ జగన్-భారతి దంపతులకు హర్షారెడ్డి, వర్షా రెడ్డి అనే ఇద్దరు కుమార్తెలు
కష్టాలైనా.. కన్నీళ్లైనా తోడు నీడగా ఉండటమే దాంపత్యంఅని చాటి చెప్పిన ఆదర్శప్రాయమైన జంట
పదిమంది మెచ్చుకునేలా పది కాలాల పాటు పదిలంగా ఉండాలి మీ బంధం!


