ప్రతిష్టాత్మక కాన్స్ రెడ్ కార్పెట్‌పై కల అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
అత్తారింటికి దారేది సినిమాతో కుర్ర కారు గుండెల్ని కొల్లగొట్టింది.
2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతోవివాహం
ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.


