బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’తో కుర్రకారుమనసు దోచుకున్న నటి అమృత అయ్యర్
ఈ అమ్మడు పుట్టింది తమిళనాడు లో అయిన పెరిగింది మాత్రం కర్ణాటకలో
మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్‌గా పాపులర్ అవుతోంది
తమిళ,తెలుగు మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది..
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు దగ్గరగా


