హైదరాబాద్ శిల్పకళా వేదికలో అత్యంత వైభంగా నాట్య తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఒకే వేదికపై భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం నృత్యరీతులు ప్రదర్శించి ప్రేక్షకుల్ని రంజింపజేశారు.

Dec 1 2024 1:48 PM | Updated on Dec 1 2024 1:53 PM