ముగిసిన హంగామా | Dusimas 2015 cultural events | Sakshi
Sakshi News home page

ముగిసిన హంగామా

Jan 9 2015 3:47 AM | Updated on Mar 21 2024 7:11 PM

Dusimas 2015 cultural events - Sakshi1
1/6

ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరిగిన డుసిమస్-2015 సాంస్కృతిక పోటీలు గురువారం ముగిశాయి. ఓయూ పరిధిలోని 13 న్యాయ కళాశాలల విద్యార్థులు రంగోలి, పాటలు, నాటికలు, ఏకపాత్రాభినయం, నృత్యాల్లో పోటీపడ్డారు. ముగింపు వేడుకలో జస్టిస్ సుభాష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.పంత్‌నాయక్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు రామచందర్‌రావు, డీన్ ప్రొ. రామారావు, హెడ్ ప్రొ. విష్ణుప్రియ, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీబీ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.విజయలక్ష్మి, అడిషనల్ కంట్రోలర్ ప్రొ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.    - ఉస్మానియా యూనివర్సిటీ

Dusimas 2015 cultural events - Sakshi2
2/6

Dusimas 2015 cultural events - Sakshi3
3/6

Dusimas 2015 cultural events - Sakshi4
4/6

Dusimas 2015 cultural events - Sakshi5
5/6

Dusimas 2015 cultural events - Sakshi6
6/6

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement