							అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పెయింటింగ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని సొసైటీ గ్యాలరీలో సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు అద్దం పట్టే చిత్రాలు కొలువుదీరాయి. ప్రముఖ చిత్రకారుడు ఎక్కా యాదగిరి ప్రదర్శనను వీక్షించి చిత్రకారులను అభినందించారు.        